నారాయణ సేవ (అన్నదానం) :

కాశీ అంటేనే అన్నపూర్ణామాత కొలువు తీరిన క్షేత్రం. అటువంటి కాశీలో యాత్రికుల సౌకర్యార్ధం నారాయణ సేవ (అన్నదానం) చేయాలనే తలంపుతో ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 నుండి 02:30 వరకూ మరియు రాత్రి 07:30 నుండి 08:30 వరకూ నారాయణ సేవ జరుగుతుంది. దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మహాదేవి మాతాజీ గారి ఆధ్వర్యంలో మా ఆశ్రమంలో ప్రతీరోజూ నారాయణ సేవ (అన్నదానం) జరుగుతున్నది. ఎవరైనా పుట్టిన రోజు / వివాహ రోజు / పితృదేవతల రోజున వారి గోత్రనామాలచే అన్నదానం జరిపించాలని అనుకునేవారు మమ్మల్ని సంప్రదించగలరు. అన్నదానంలో మీరు కూడా పాలుపంచుకోవాలంటే స్పెషల్ స్కీములు కలవు.ప్రదించగలరు.

Donors who Donate:
 • Rs 2116
  సంవత్సరానికి ఒకరోజు (దాతకోరిన రోజున) 11 మంది బ్రాహ్మణులకు నారాయణ సేవ జరుగుతుంది. (2 సంవత్సరాలు)
 • Rs 5116
  సంవత్సరానికి ఒకరోజు (దాతకోరిన రోజున) 21 మంది బ్రాహ్మణులకు నారాయణ సేవ 3 సంవత్సరముల పాటు జరుగుతుంది
 • Rs 11,116
  ముగ్గురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు చొప్పున ఉచిత AC వసతి రెండు సంవత్సరముల పాటు కల్పించబడును. దాత కోరిన రోజున 11 మంది బ్రాహ్మణులకు నారాయణ సేవ మరియు గంగా నది దగ్గర పితృ తర్పణం, పిండ ప్రదాన కార్యక్రమాలు ఉచితంగా 3 సంవత్సరముల పాటు జరుపబడును
 • Rs 25,116
  నలుగురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 9 రోజులు చొప్పున ఉచిత AC వసతి 3 సంవత్సరముల పాటు కల్పించబడును. దాత కోరిన రోజున 21 మంది బ్రాహ్మణులకు నారాయణ సేవ మరియు గంగా నది దగ్గర పితృ తర్పణం, పిండ ప్రదాన కార్యక్రమాలు ఉచితంగా 3 సంవత్సరముల పాటు జరుపబడును. For 3 years
 • Rs 51,116
  నలుగురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 9 రోజులు చొప్పున ఉచిత AC వసతి ఐదు సంవత్సరముల పాటు కల్పించబడును. దాత కోరిన రోజున 51 మంది హ్మణులకు నారాయణ సేవ మరియు గంగా నది దగ్గర పితృ తర్పణం, పిండ ప్రదాన కార్యక్రమాలు ఉచితంగా 5 సంవత్సరముల పాటు జరుపబడును
 • Rs 1,00016
  నలుగురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 9 రోజులు చొప్పున ఉచిత AC వసతి 10 సంవత్సరముల పాటు కల్పించబడును. దాత పేరున ప్రతిరోజూ అన్నదానం మరియు గంగా నది దగ్గర పితృ తర్పణం, పిండ ప్రదాన కార్యక్రమాలు ఉచితంగా 10 సంవత్సరముల పాటు జరుపబడును.