శఅబ్బూరు హరి హర శాస్త్రి గారి ఆధ్వర్యంలో :

కాశీ విశ్వేశ్వరుని అభిషేకము / మాతా అన్నపూర్ణ కుంకుమార్చన / అన్ని రకముల పితృ పూజలు జరిపించబడును. మీ పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజులలో మీ కోరికపై శ్రీ కాశీ విశ్వనాధునికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలు జరిపించి ప్రసాదం పోస్టు ద్వారా పంపిస్తాము. దీనికై ముందుగా మమ్ములని సంప్రదించగలరు.