వసతి సదుపాయం :

కాశీ యాత్రకు వచ్చే భక్తులకు అందుబాటు ధరలలో వసతి ఏర్పాటు. ఏ.సి, నాన్ ఏ.సి రూములు, అతి తక్కువ ధరలకే సింగిల్ బెడ్ లు కేటాయింపు. 2, 3, 5 పడకలు గల రూములు కలవు. (800/-, 1200/- లకే వసతి కల్పించబడును) AC రూములు కేవలం 1400/- మరియు 1600/- లకే కేటాయించబడును. కాశీలో తాత్కాలికంగా (నవ మాసములు) కాశీవాసం చేయగోరే భక్తులు ఉండడం కొరకు తగిన సదుపాయాలతో గదులు కలవు.లని సంప్రదించగలరు.