నారాయణ సేవ (అన్నదానం) :

కాశీ అంటేనే అన్నపూర్ణామాత కొలువు తీరిన క్షేత్రం. అటువంటి కాశీలో యాత్రికుల సౌకర్యార్ధం నారాయణ సేవ (అన్నదానం) చేయాలనే తలంపుతో ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 నుండి 02:30 వరకూ మరియు రాత్రి 08:30 నుండి 09:30 వరకూ నారాయణ సేవ జరుగుతుంది. దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మహాదేవి మాతాజీ గారి ఆధ్వర్యంలో మా ఆశ్రమంలో ప్రతీరోజూ నారాయణ సేవ (అన్నదానం) జరుగుతున్నది. ఎవరైనా పుట్టిన రోజు / వివాహ రోజు / పితృదేవతల రోజున వారి గోత్రనామాలచే అన్నదానం జరిపించాలని అనుకునేవారు మమ్మల్ని సంప్రదించగలరు. అన్నదానంలో మీరు కూడా పాలుపంచుకోవాలంటే స్పెషల్ స్కీములు కలవు.ప్రదించగలరు.

ABBURU HARI HARA SASTRY

8919123647