ఓం అన్నపతే! అన్నస్య నో థేహ్యనమీవస్య శుష్మినః| ప్రప్రదాతారం తారిష ఊర్జం నో థేహి ద్విపదే చతుష్పదే|| అన్నం పరబ్రహ్మ స్వరూపం జీవితంలో ఏది లోపించినా జీవించగలం కానీ ఆహారం లోపిస్తే జీవించలేము. దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న అని చెప్తారు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది కానీ అన్నదానం చేస్తే మాత్రం దానము తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. అన్నదానమును ఒక యజ్ఞములా భావించి చేసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో శ్రీ శ్రీ శ్రీ అబ్బూరు హరి హర శాస్త్రి గారు మొదటి వరుసలో ఉంటారు. ఉత్తర భారతదేశంలో హిందువులకు పవిత్రమైన కాశీ క్షేత్రం నందు శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమం నెలకొల్పి నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. *పితృదేవతలు పేరున వారి గోత్రనామాలచే కోరిన తేదీన ప్రతి సంవత్సరం అన్న దానం .3,116/- లకే జరిపించబడును *పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజులలో అన్నదానం మరియు స్వామి వారికి అభిషేకం . 1,116/- లకే జరిపించబడును. మీ కుటుంబములో మీ కోసం మీ వారి కోసం మీరు చేసే చిన్ని ప్రయత్నం మరెందరో అన్నార్తుల ఆకలి తీరుస్తుంది.ఆలోచించండి, ఆసరాగా నిలవండి. మా ఈ సుదీర్ఘ ప్రయాణానికి మీ చేయుతనివ్వండి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మరువకండి. శ్రీ కాశీ గాయత్రీ అశ్రమం మరియు బ్రాహ్మణ నిత్యాన్నక్షేత్రం 47/2B, రామపురా కాలనీ, లుక్సా రోడ్, హోరిజోన్ స్కూల్ ప్రక్కన, వ ారణాసి.🙏